Surprise Me!

నేనంటే నేనే హీరో.. రచ్చ చేసిన Tribanadhari Barbarik మూవీ టీం | Satyaraj | Satyam Rajesh | Asianet

2025-08-23 12 Dailymotion

'త్రిబాణధారి బర్బరిక్’ ఒక ఫ్యాంటసీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమాకు మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. ప్రముఖ నటులు సత్యరాజ్, సత్యం రాజేష్, ఉదయభాను తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఆగస్ట్ 29న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మూవీ టీం సరదా చిట్ చాట్ వీడియో విడుదల చేసింది. చూసేయండి.

#satyaraj #satyamrajesh #udayabhanu #tribanadharibarbarik #funnyinterview #AsianetNewsTelugu

Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️